Natyam ad

అన్నవరానికి పోటెత్తిన భక్తులు

అన్నవరం ముచ్చట్లు:


కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వచ్చిన భక్తులు రద్దీ దృష్ట్యా తెల్లవారుజామున 1 గంటల నుండి స్వామి వారి వ్రతం టికెట్లు విక్రయాలు జరిపి 3 గంటల నుండి సర్వ దర్శనాలు భక్తులకు కల్పించారు ఆలయ అధికారులు.  దీంతో భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు గావించారు. అదేవిధంగా భక్తులు వారి కుటుంబ సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. పూజలు చేసుకుంటున్న భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 

Tags: Devotees flock to Annavaram

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.