కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఉత్తర ఖండ్ ముచ్చట్లు:

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.చార్‌ధామ్‌ యాత్ర లో భాగంగా ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్ప టి వరకు 5 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్‌ నాథ్‌ను దర్శించుకున్నారు.చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఈనెల 10న కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరిచారు. 18 రోజుల వ్యవధిలో 5 లక్షల 9 వేల 688 మంది భక్తులు బాబా కేదార్‌నాథుడిని దర్శించుకున్నారు.

 

Tags: Devotees flock to Kedarnath temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *