కేదార్ నాథ్ కు పోటెత్తిన భక్తులు.

ఉత్తరాఖండ్ ముచ్చట్లు:

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఆ మార్గంలో రద్దీతో క్యూ ముందుకు కదలడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన యాత్ర.. నవంబర్ 20 వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

 

Tags: Devotees flock to Kedarnath.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *