Natyam ad

గౌతమీ తీరానికి పోటెత్తిన భక్తులు

యానం ముచ్చట్లు:


యానం గౌతమీ గోదావరి తీరంలో  కార్తీక మాసం చివరి రోజు పాడ్యమి దీపాలను వదలడానికి భక్తులు పోటెత్తారు.  తెల్లవారుజామున  నుండి భక్తులు గౌతమి గోదావరిలో పుణ్య స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో  గోదావరిలో పాడ్యమి దీపాలను వదిలారు. కార్తీక మాసం 30 రోజులు భక్తిశ్రద్ధలతో చేసిన పూజలకు పుణ్యఫలం దక్కాలని భక్తులు మహాశివుని ప్రార్థించారు. కోరిన కోర్కెలు నెరవేరాలని భక్తులు తమ ఆరాధ్యదైవం మహాశివుడిని కొలిచారు. యానాం రాజీవ్ బీచ్ శివనామస్మరణ తో మారు మ్రోగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా యానం పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

Tags: Devotees flock to the shores of Gautami

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.