Natyam ad

టోంకినీ అంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురం భీం ముచ్చట్లు:

కొమురం భీం జిల్లా  సిర్పూర్ (టీ) మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం టోంకినీ ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 21వ మహ పాదయాత్ర లో బాగంగా కాగజ్ నగర్ మండల కేంద్రం నుండీ 22 కిలోమీటర్ ల వరకు కాలినడకన బయలు దేరి ఆలయానికి చేరుకుంటున్నారు.  ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు  భద్రత చర్యలు చేపట్టారు.

 

Tags: Devotees flock to Tonkini Anjaneyaswamy Temple

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.