Natyam ad

వాడపల్లిలో పోటెత్తిన భక్తులు

కొత్తపేట ముచ్చట్లు:
 
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన  వాడపల్లిలో   ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కోనసీమ తిరుమల  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో  స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారుజాము నుండే బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Devotees flocking to Vadapalli