Natyam ad

జాతర కు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి రానున్న భక్తులు

అన్నమయ్య జిల్లా  ముచ్చట్లు:

రేపటి నుంచి రెండు రోజుల ప్రారంభంకానున్న లక్కీరెడ్డి పల్లి అనంతపురం గంగమ్మ జాతర.జాతర కు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి రానున్న భక్తులు.దేవస్థానం ప్రాంగణంలో చలువ పందిళ్ళు, నీళ్లు, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు.జాతరకు సంబధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించిన దేవస్థానం ఈవో రవీంద్ర రాజు.ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు.

Post Midle

Tags:Devotees from all over the state come to the fair

Post Midle