భక్తులకు మెరుగైన సేవలందించాలి

Date:06/12/2019

తిరుపతి ముచ్చట్లు:

అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన వినతులను స్వీకరించి మెరుగైన సేవలను అందించాలని ఆయన అధికారులకు సూచించారు. శ్రీవారి దర్సనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారని వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిదీ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాలకు చెందిన టిటిడి అధికారులు పాల్గొన్నారు.

 

సిటీలో భారంగా ప్రయాణం

 

Tags:Devotees should be better served

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *