బోయకొండలో క్రమశిక్షణతో భక్తులకు సేవలందించాలి

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి క్రమశిక్షణతో భక్తులకు సేవలందించాలని చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ సూచించారు. ఆదివారం ఈఓ చంద్ర మౌళితో కలిసి పాలకమండళి సభ్యులకు, ఉద్యోగులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. విధులకు హాజరైయ్యేటప్పుడు యూనీఫాం, గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. వారికి కేటాయించిన ప్రదేశాల్లో విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలకమండళి సభ్యులు వెంకటరమణారెడ్డి, తదితరులున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Devotees should be served with discipline in Boyakonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *