యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Date:10/11/2018
యాదగిరిగుట్ట ముచ్చట్లు:
తెలంగాణలో  ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం,  శనివారం సెలవు రోజులు కావడంతో భక్తజనం అత్యధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.  కార్తీక మాసం పురస్కరించుకొని  ఆలయ ఆర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి శనివారం కావడంతో అధిక సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సత్యనారాయణ వ్రతాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు  6 బ్యాచ్ లుగా నిర్వహించారు.
Tags; Devotees who fell in love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *