DGP congratulates Anantapur police

అనంతపురం పోలీసులను అభినందించిన డిజిపి

Date:28/10/2020

అమరావతి  ముచ్చట్లు:

రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అనంతపురం పోలీసులను అభినందించారు.  పోలీసుల అప్రమత్తత తో సకాలంలో స్పందించారు.  కిడ్నాపర్ల చెర నుండి  వైద్యుడి ప్రాణాలను  అనంతపురం పోలీసులు కాపాడారు. ఇలాంటి నేరాలను అరికట్టడడంతో ప్రజలకు పోలీసుల పైన దృఢమైన నమ్మకం, భరోసా కలుగుతుందని అయన అన్నారు. నేరాల నియంత్రణలో ఎపి పోలీసుల పనితీరుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. ప్రజల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే  ఉంటారని అయన వ్యాఖ్యానించారు.

ఎమ్మిగనూర్ లో ఆపరేషన్ ముస్కాన్

Tags; DGP congratulates Anantapur police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *