బోయకొండలో ధర్మపథం వేడుకలు
చౌడేపల్లె ముచ్చట్లు:
పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం ధర్మ పథంలో భాగంగా సంగీత నాట్య క్రమాలు నిర్వహించారు. పుంగనూరు నుంచి వచ్చిన విద్యార్థులు, కళాకారులు చేపట్టిన సంగీత, నృత్యాలతో భక్తులను ఆకట్టుకొన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతిభ చూపిన కళాకారులకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి, పాలకమండళి సభ్యురాలు ఈశ్వరమ్మలు బహుమతులు అందజేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Dharmapatham celebrations at Boyakonda