వర్ధయ్యపాలెం MRO కార్యాలయం నందు ధర్నా

వర్ధయ్యపాలెం ముచ్చట్లు:
 
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వర్ధయ్యపాలెం లో MRO కార్యాలయం నందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో PDSU రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాకీర్ పాల్గొని మాట్లాడుతూ, నాడు నేను విన్నాను,నేను వున్నాను అన్నా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మాటలకు తూచ్ పలుకుతున్నట్లుగా వ్యవహరిస్తూ వున్నాడు ,నాడు అధికారంలోకి వస్తే పూర్తిగా మద్యం నిషేధం అన్నా జగన్మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాని ఏరులై పారించడమే కాకుండా విద్యార్థుల పాఠశాలు,కళాశాలల ఆవరణంలో ఏర్పాటు చేయడం బాధాకరమైన విషయం.PDSU దీని తీవ్రంగా ఖండిస్తుంది.దీనిలో భాగంగానే ఇవ్వాళ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ,ఏర్పాటు చేస్తున్న బ్రాందీ షాపును రద్దు చేయాలని నినాదాలు చేస్తూ MRO గారికి మేమురాండం ఇచ్చి వెంటనే రద్దు చేసే విధముగా ఆదేశాలను జారీ చేయాలని లేకుంటే ధర్నాలకు కూడా వెనకడబోము అని PDSU గా హెచ్చరిస్తావున్నాము.ఈ..కార్యక్రమంలో.. IFTU.. వర్ధయ్యపాలెం మండల కార్యదర్శి:-బుర్రకృష్ణమూర్తి….IFTU… కార్యవర్గ సభ్యులు:-శంకర్…PDSU… జిల్లా కార్యదర్శి:-లోకేష్…..PDSU..వర్ధయ్యపాలెం కార్యవర్గ సభ్యులు ఉమేష్,వరప్రసాద్, చక్రపాణి,గురవయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.
దాడులను అరికట్టాలి
Tags: Dharna at Vardhayapalam MRO office