Natyam ad

కాంగ్రెస్ నేతల ధర్నా

నల్లగొండ ముచ్చట్లు:


నల్లగొండ ఆర్డిఓ కార్యాలయం ముందు  కాంగ్రెస్ నేత దుబ్బాక నర్సింహారెడ్డి, కైలాస్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా కు దిగాయి. తెలంగాణ రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ కాంగ్రెస్ నాయకులు  డిమాండ్ చేసారు. ఈ ధర్నాకు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం పాల్గోనకపోవడం విశేషం.

 

Tags; Dharna of Congress leaders

Post Midle
Post Midle