శ్రీశైలంలో భక్తుల ధర్నా

శ్రీశైలం ముచ్చట్లు:

 

శ్రీశైలంలోని కళ్యాణకట్ట వద్ద భక్తులు ధర్నాకు దిగారు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను వెంటనే తెరవాలని భక్తులు ఆందోళనకు దిగారు స్వామిఅమ్మవార్లకు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు కళ్యాణకట్ట వద్దకు చేరుకున్న భక్తులు కళ్యాణకట్ట గత 20 రోజులుగా మూసివేయటంతో మొక్కలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడ్డ భక్తులు వెంటనే కళ్యాణకట్ట తెరిపించాలని రోడ్డుమీద బైటాయించి దర్న చేశారు భక్తులు గుండ్లు గీయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని కళ్యాణకట్ట వెంటనే అధికారు తెరవాలని రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు ఏపిలో నేటి నుంచి కరోన నిబంధనల కర్ఫ్యూ సడలింపు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయడంతొ ఏపి తెలంగాణ నుంచి భక్తులు శ్రీశైలానికి బారీగా తరలి వచ్చారు గత నెల రోజులుగా పాతాళగంగలో పుణ్య స్నానాలను కూడ అధికారులు నిలిపివేశారు అయితే భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను కూడ మూసివేయడంతో భక్తులు ఆందొళనకు దిగారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Dharna of devotees in Srisailam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *