వివోఏల ధర్నా
నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా పరిధిలోని ఐకెపి లో పనిచేస్తున్న వివోఏలు తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందుధర్నా చేపట్టారు. కలెక్టరేట్ లోపలికి ఉద్యోగులు ఎవరు వెళ్లకుండా బైఠాయించారు. వారికి సిఐటియు నేతలు మద్దతు పలికి.. సంఘీభావం తెలిపారు. జిల్లా
కలెక్టర్ సహా ఇతర ఉద్యోగులు వచ్చే సమయం కావడంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Tags:Dharna of VOAs

