Dharna to build sewerage drains

మురుగునీటి కాలువలు నిర్మించాలని ధర్నా

Date:27/01/2020

రామసముద్రం ముచ్చట్లు:

 

రామసముద్రం దిగువ పేట లోని చెరువు కట్ట క్రింది కాలనీలో కాలు నిర్మించాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేశారు. మురుగునీటి కాలువలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువలు లేని కారణంగా నిత్యం తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. తమ కాలనీలో మురుగునీటి కాలువలు నిర్మించాలని పలుసార్లు విన్నవించిన ప్పటికీ ఫలితం లేకపోయింది అని అన్నారు. అధికారులు స్పందించి మురుగునీటి కాలువలు నిర్మించాలని కోరారు.

జగనన్న గోరుముద్ద పై నిత్యం పర్యవేక్షించాలి

Tags: Dharna to build sewerage drains

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *