టిటిడిలో గార్డెన్ ఉద్యోగాలనోటిఫికేషన్ ను రద్దుచేయాలని ధర్నా

Date:12/07/2020

తిరుప‌తి ముచ్చట్లు:

టిటిడిలో గార్డెన్ ఉద్యోగాలనోటిఫికేషన్ను, కడపజిల్లాకు 75% రిజర్వేషన్ ను రద్దుచేసి, టిటిడి గార్డెన్స్ నందు 10 సం”లుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల ను పర్మినెంట్ చెయ్యాలని 13-07-2020 సోమవారం ఉదయం 7:00 గంటలకు టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా “ధర్నా”ఉన్నది .

ఏపీ కర్ణాటక అంతర్రాష్ట్ర సర్వీసులకు బ్రేక్ 

Tags:Dharna to cancel garden jobs notification in TTD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *