Natyam ad

పుంగనూరులో 11న రోటరీచే చక్కరవ్యాధి శిభిరం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో ఈనెల 11న స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో మధుమేహవ్యాది , బిపి నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఈ మేరకు రోటరీక్లబ్‌ ప్రతినిధులు డాక్టర్‌ శరణ్‌, సిఎస్‌.రాజారెడ్డి, హరిప్రసాద్‌ , సుధాకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ చక్కర వ్యాధి అధికంగా ఉన్న కారణంగా ప్రజలకు రోటరీక్లబ్‌ ద్వారా సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డయాబెటిక్‌, బిపి కలిగి వారు పరీక్షలు నిర్వహించుకోవచ్చునని సూచించారు. ఈ సమావేశంలో క్లబ్‌ సభ్యులు భాస్కర్‌జెట్టి, సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Diabetes Camp by Rotary on 11th at Punganur

Post Midle