Natyam ad

పుంగనూరులో 10న డయల్‌ యువర్‌ డిఎం

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వాదేశాల మేరకు ప్రతి నెల 10న ఆర్టీసి డిపోలో డయల్‌ యువర్‌ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మేనేజర్‌ సుధాకరయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించి, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ప్రజల నుంచి స్వీకరిస్తామన్నారు. వీటిని తప్పక అమలు చేస్తామన్నారు. డయల్‌ యువర్‌ డిఎం నెంబరు:9100941850 కు కాల్‌ చేయాలని కోరారు.

 

Post Midle

Tags: Dial your DM on 10th in Punganur

 

Post Midle