పుంగనూరులో 5న డయల్‌ యువర్‌ డిఎం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ఆర్టీసి డిపోలో శుక్రవారం డయల్‌ యువర్‌ డిఎం కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డిఎం గంగన్న తెలిపారు. ఆర్టీసి నాణ్యమైన సేవలకు సూచనలు, సలహాలు , సమస్యలను ప్రజలు నేరుగా డిపో మేనేజర్‌కు తెలపాలన్నారు. సెల్‌ నెంబరు: 9100941850కు ఫోన్‌ చేయాలని సూచించారు. వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

 

Tags: Dial your DM on 5th in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *