ఆగ‌స్టు 9న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Date:07/08/2020

తిరుప‌తి ముచ్చట్లు:

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 9వ తేదీన ఆదివారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.  ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

సామాజిక దూరం పాటించకుండా జరుపుకున్న బర్తడే.

Tags: Dial Your Evo on August 9th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *