Natyam ad

పుంగనూరులో 12న డయల్‌యువర్‌ డిఎం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఆర్టీసి డిపోలో డయల్‌యువర్‌ డిఎం కార్యక్రమాన్ని ఈనెల 12న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని బుధవారం డిఎం సుధాకరయ్య తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం డయుల్‌యువర్‌ కార్యక్రమంలో ప్రయాణికులు తమ సమస్యలను , సూచనలను తెలియజేయాలని కోరారు.ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డయల్‌ చేయాల్సిన నెంబరు: 9100941850 కు పోన్‌ చేయాలని కోరారు.

 

Post Midle

Tags: Dialer DM on 12th in Punganur

Post Midle