కర్నూలులో వజ్రాల వేట

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. వారం రోజులుగా ఇద్దరు రైతులకు మూడు వజ్రాలు దొరకడం, రాత్రికి రాత్రే వారు లక్షాడికా రులు కావడం తెలిసిందే. ఇదే విషయం తెలిసి ఇప్పుడు జిల్లాలోని తుగ్గిలి మండలంలో వజ్రాల వేట ఊపందుకుంది. రైతులు పెద్ద సంఖ్యలో వజ్రాల వేటలో మునిగితేలుతున్నారు. ఏ పొలంలో చూసినా వారే కనిపిస్తున్నారు. తాజాగా మరో రెండు వజ్రాలు దొరికినట్లు రైతులు చెబుతున్నారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Diamond hunting in Kurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *