Ayyanapatra is a mouthful tanta

రాష్ట్రంలో నియంతపాలన సాగుతోంది: టీడీపీ నేతలు ధ్వజం

Date:29/06/2020

గుంటూరు  ముచ్చట్లు:

రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అచ్చెన్నాయుడ్ని టీడీపీ నేతలు పరామర్శించారు. అనంతరం నేతలు మాట్లాడారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పల్నాడులో మారణకాండ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడి ప్రాణాలకు ముప్పుతెచ్చిపెడుతున్నారని,  ఆయనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా ఎంక్వైరీ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.

విలేకరి హత్య కేసును చేధించిన పోలీసులు

Tags: Dictatorship in the state: TDP leaders are sound

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *