టీడీపీ ఎస్సీ సెల్ భేటీ లో విభేదాలు

విజయవాడ ముచ్చట్లు:

 

ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న దళితులపై దధమనకాండాకు నిరసనగా కార్యక్రమంలోఎస్సీ సెల్ నేతలు  రెండు వర్గాలుగా చీలిపోమారు. కేశినేని చిన్ని ఫోటోలు ఎందుకు ప్రచురించారని కేశినేని నాని వర్గం గొడవకు దిగింది. గత రెండు సంవత్సరాలుగా ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని చిన్ని  చేస్తున్న సేవలు మరియు పార్టీ నేతలను కలుపుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న కేశినేని చిన్ని  ఫోటో ఎందుకు ప్రచురించకూడదని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఇతర నేతలు అంటున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ కేశినేని చిన్ని  ఫోటోను ఎట్టి పరిస్థితులలో తొలగించే ప్రసక్తి లేదని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ తేల్చి చెప్పారు.

 

Tags: Differences in TDP SC cell meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *