భారతదేశం లో నగదు బదిలీ సేవలను ప్రారంబించిన డిజిటల్ రెమిటెన్స్

Digital remittance initiated cash transfer services in India

Digital remittance initiated cash transfer services in India

Date:14/09/2018
న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
ప్రముఖ డిజిటల్ రెమిటెన్స్ కంపెనీ భారత దేశం లో నగదు బదిలీ సేవలను భారత దేశం లో ప్రారంబించింది.ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ బాలి హుడ్ నటుడు ఆర్.మాధవన్ ను నియమించింది.అమెరికా  ప్రదాన కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ రోజుకు 30 వేల డాలర్ల నగదును అమెరికా నుంచి ఇండియా కు పంపిస్తుంది.ఈ రెమిటెన్స్ కంపెనీ ప్రపంచం లోనే నగదు బదిలిలో అతి పెద్ద కంపెనీ అని ,2017 సంవస్త్సరం లో 69 బియాన్ డాలర్ల వ్యాపారం నిర్వహించిందని కంపినీ సిఈఓ మాట్ ఒప్పెన్ హేయిమేర్ తెలిపారు.
భారత దేశం తో పాటు ప్రపంచంలో అనేక దేశాల్లో తమ కంపినీ వ్యాపారం నిర్వహిస్తుందని, బాలి హుడ్ నటుడు ఆర్.మాధవన్ ఆద్వర్యం లోని బృందం ప్రపంచ వ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తుందని ఆయన వివరించారు.తమ కంపెనీ అమెరికా లండన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలనుంచి భారత దేశానికి తక్కువ సమయం లో సౌకర్యవంతంగా నగదు బదిలీ చేస్తుందని ఆయన తెలిపారు.వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు నగదు బదిలీ చేయడం లో ఈ కంపెనీ మంచి సీవలందజేస్తుందని బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ బాలి హుడ్ నటుడు ఆర్.మాధవన్ తెలిపారు.
Tags:Digital remittance initiated cash transfer services in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *