అమరావతి ముచ్చట్లు:
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికపై టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నది సీఎం చంద్రబాబు ఇవాళ నిర్ణయించనున్నారు.ఒకవేళ పోటీ చేస్తే టీడీపీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.మాజీ MLAలు పీలా గోవింద్, గండి బాజ్జీ పేర్లు తెరపైకి వచ్చినా దిలీప్ అభ్యర్థిత్వంపైనే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అనకాపల్లి టికెట్ ఆశించి భంగపడ్డారు.
Tags: Dilip Chakraborty as TDP MLC candidate for Visakha local bodies?