ప్రధాన కార్యాలయాల హెచ్.ఓ.డి.లకు ఆదేశాలు

Date:31/07/2020

అమరావతి ముచ్చట్లు :

విశాఖకు తరలివెళ్లేందుకు సిద్దం అవ్వాలని సూచన,ఇప్పటికే మానసికంగా సిద్దం అయిన ప్రధాన కార్యాలయాలు,ముఖ్య కార్యాలయాలు అన్ని విశాఖకు,ఇక విశాఖ నుంచే పాలన.సెప్టెంబరు నాటకి పూర్తిస్థాయిలో విశాఖ నుంచిజరగనున్న పాలన.ఆగస్టు 15వ తేదీన విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయానికి పూజ.ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపు.ఆగస్టు 15 తర్వాత నుంచి ముఖ్యమంత్రి విశాఖ నుంచే పాలనా వ్యవహారాలు.దశలవారీగా ప్రధాన కార్యాలయాల తరలింపు.

కుప్పంలో చంద్రబాబు కు షాక్

Tags: Directions to Headquarters HODs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *