డైరెక్టర్ బుద్ధ దేవ్ దాస్ గుప్తా ఇకలేరు

కోల్ కతా ముచ్చట్లు :

 

ప్రముఖ కవి, దర్శకుడు బుద్ధ దేవ్ దాస్ గుప్తా కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం కోల్ కతా లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. గుప్తా మృతికి పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, సహచరులకు సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. పలువురు చిత్ర రంగ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Director Buddha Dev Das Gupta is no more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *