హోం మినిస్టర్ కాన్వాయ్ లో అపశృతి.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి నార్త్ మండల బిజెపి నాయకుడికి గాయాలు. తిరుమల దర్శనార్థం హోమ్ మినిస్టర్ తిరుమల వెళుతుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ఘటన. మంత్రి వంగలపూడి వనిత కు శాలువ కప్పడానికి వచ్చిన బిజెపి నాయకుడు ప్రభాకర్ నాయుడు.కాన్వాయ్ వెంబడి వచ్చిన ఓ వెహికల్ దూసుకు రావడంతో ఎడమ కాలు ఫ్రాక్చర్. రూయా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స.

 

Tags: Disarray in Home Minister’s Convoy.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *