Natyam ad

పుంగనూరులో లక్షరూపాయలు ఆర్థిక సహాయం పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని 21వ వార్డులో మృతి చెందిన ఇబ్రహిం కుటుంభానికి లక్షరూపాయలు వైఎస్సార్‌ భీమా చెక్కును అందజేశారు. మంగళవారం మైనార్టీ నాయకుడు పి.ఇంతియాజ్‌ఖాన్‌ మృతుడు కుటుంబం ఇంటి వద్దకు వెళ్లి మృతుడు భార్యకు చెక్కును అందజేశారు. కుటుంభాన్ని అన్ని విదాల ఆదుకుంటామని ఆయన హామి ఇచ్చారు.

 

Post Midle

Tags; Disbursement of financial assistance worth lakhs in Punganur

Post Midle