Kovid from Rua Hospital today - 19 victims

చిత్తూరు జిల్లా లో 11 మందికి నెగటివ్ రావడం తో డిశ్చర్జి..

Date:22/05/2020

చిత్తూరు ముచ్చట్లు:

నేడు రుయా ఆసుపత్రి నుండి కోవిడ్ 19 బాధితులు జిల్లా వాసులు 11 మందికి నెగటివ్ రావడం తో డిస్సార్జి.పిచ్చాటూరు 4 వయస్సు వరుసగా 40, 30, 35, 29 సం.,సత్యవేడు 1 వయస్సు 45 సం.,నాగలాపురం 2 వయస్సు 45, 47 సం.,నగరి 1 వయస్సు 39సం.శ్రీకాళహస్తి 1 వయస్సు 25 సం.,వి.కోట 1 వయస్సు 29 సం.,తిరుపతి 1 వయస్సు 33 సం. మహిళ ఒక్కరు.

SSC పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డి ఈ ఓ

Tags: Discharges in Chittoor district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *