Examination of nominations completed in the municipality of Punganur

పుంగనూరులో 31 వరకు ప్రజారవాణా నిలిపివేత

– కమిషనర్‌ వర్మ

Date:22/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 31 వరకు ప్రజారవాణాను నిలిపివేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. హ్గటళ్లు, టీస్టాల్స్ను నిలిపివేశామన్నారు. నిత్యవసర వస్తువులు అనగా సరుకులు , పూలు, పండ్లు, కూరగాయల వ్యాపారాలు మినహా మిగిలిన ఎలాంటి వ్యాపారాలు నిర్వహించరాదన్నారు. ప్రజలు తమ ఇండ్లలోనే ఉండిపోవాలని హెచ్చరించారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వ్యాదిని నివారించే కార్యక్రమంలో ప్రభుత్వాదేశాలను ప్రతి ఒక్కరు తూచ తప్పకుండ అమలు పరచాలని , ఇది అందరి సమిష్టి బాధ్యతగా గుర్తించాలని ఆయన తెలిపారు.

చప్పట్లతో దద్దరిల్లిన పుంగనూరు

Tags: Discontinuation of public transport till 31 in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *