గుంటూరులో బ్రాహ్మణుల సమావేశంలో పలు అంశాలపై చర్చ

Discussion on many issues at Brahmins meeting in Guntur

Discussion on many issues at Brahmins meeting in Guntur

– హజరైన జ్వాలాపురం శ్రీకాంత్‌, పురుషోత్తం శర్మ, మధుసూధన్‌శర్మ, సురేష్‌బాబు, సతీష్‌శర్మ,

Date:20/05/2018

గుంటూరు ముచ్చట్లు:

ఆంధప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులో రెండవ రోజు సభ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌తో పాటు పురుషోత్తం శర్మ, మధుసూధన్‌శర్మ, సురేష్‌బాబు, సతీష్‌శర్మ, హేమనూరు మధుసూధన్‌శర్మ లు హాజరైయ్యారు. తిరుమల -తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులను తొలగించడంపై బ్రాహ్మణులు ఆవేధన వ్యక్తం చేశారు. దురుద్ధేశంతో బ్రాహ్మణులను అణగ దోక్కేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయపోరాటంతో పాటు ఆందోళనలు చేపడుతామని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు హెచ్చరికలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ మహిళా సంఘ నేత లు రెంటచింతల దీప్తి, లక్ష్మితో పాటు అధిక సంఖ్యలో బ్రాహ్మణులు హాజరైయ్యారు.

Tags: Discussion on many issues at Brahmins meeting in Guntur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *