ఇండియాలో టిక్ టాక్  యాప్ ఉద్యోగుల‌ తొలిగింపు

Date:27/01/2021

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

చైనాకు చెందిన ప్ర‌ముఖ యాప్ టిక్ టాక్ ఇండియాలో త‌మ ఉద్యోగుల‌ను త‌గ్గించుకునే ప‌నిలో ప‌డింది. యాప్‌పై భార‌త ప్ర‌భుత్వం శాశ్వ‌త నిషేధం విధించిన నేప‌థ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్.. త‌మ ఉద్యోగుల‌కు బుధ‌వారం ఓ మెమో జారీ చేసింది. యాప్‌పై నిషేధం కొంత‌కాలానికే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తాము భావించామ‌ని, కానీ అలా జ‌ర‌గ‌లేద‌ని ఆ సంస్థ అందులో చెప్పింది. యాప్ ఇక్క‌డ ప‌ని చేయ‌కుండా అంద‌రు ఉద్యోగుల‌ను కొన‌సాగిస్తూ ఉండ‌లేము. ఇండియాలో తిరిగి ఎప్పుడు యాప్ పున‌రుద్ధ‌రిస్తామో తెలియ‌దు అని బైట్‌డ్యాన్స్ ఆ మెమోలో పేర్కొన్న‌ది.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags;Dismissal of Tick Tack App employees in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *