పుంగనూరులో యోగా ద్వారా రుగ్మతులు దూరం
పుంగనూరు ముచ్చట్లు:
యోగా ద్వారా శారీరక, మానసిక రుగ్మతులను దూరం చేసుకోవచ్చునని డాక్టర్ గౌతమి తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో సిబ్బంది యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌతమి మాట్లాడుతూ యోగా ద్వారా గర్భవతులకు సుఖప్రసవం జరుగుతుందని , ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవచ్చునని తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Distance to disorders through yoga in Punganur