దిగొచ్చిన కరోనా కేసులు

ఢిల్లీ ముచ్చట్లు :

 

దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,640 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 1,167 మంది మరణించినట్లు తెలిపింది. వీరితో కలిపి కరోనా వైరస్ భారినపడి మృతిచెందిన వారి సంఖ్య 3,89,302 కు చేరుకుంది.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Distressed corona cases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *