విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

Distribute books to students

Distribute books to students

Date:13/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని ఏటవాకిలిలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు , టై, బెల్టు సామాగ్రీని శుక్రవారం పంపిణీ చేశారు. దాత సుబ్రమణ్యం రూ.40 వేలు విలువ చేసే సామాగ్రీని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఎంఈవో లీలారాణి, ఉపాధ్యాయులు పార్వతమ్మ, అంగన్‌వాడి టీచర్‌ అమరావతి, మాజీ సర్పంచ్‌ చిన్నరెడ్డెప్పరెడ్డి, గ్రామపెద్దలు వాసుదేవయ్య, పెద్దప్పయ్య, సుబ్రమణ్యం , జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీhttps://www.telugumuchatlu.com/distribute-books-to-students/

Tags: Distribute books to students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *