ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం పంపిణీ

శ్రీకాళహస్తి ముచ్చట్లు :

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానములో మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పరిహారానికి సంబంధించిన చెక్కులు అందజేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో నూతన డొనేషన్ కౌంటర్, ప్రసాదం కౌంటర్ ప్రారంభించారు. పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు COVID నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Distribute compensation to those who lost their homes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *