Distributing food packets to orphans

అనాధలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ

Date:28/03/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలో తొలి రోజు 15 వేల ఆహారం ప్యాకెట్లను అనాధలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా పేదలకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

పోలీసులకు, కార్మికులకు సేవలందిస్తున్న దాతలు

Tags: Distributing food packets to orphans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *