విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ

Distributing uniforms to students

Distributing uniforms to students

Date:08/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని ఎన్‌ఎస్‌.పేటలో గల మున్సిపల్‌ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం యూనిఫాంలు పంపిణీ చేశారు. వైఎస్సార్సీపి సీనియర్‌ నాయకుడు బిటి.అతావుల్లా ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతావుల్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలకు గుర్తింపు లభించిందన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలను మరింత బలోపేతం చేసి, పుంగనూరును ఆదర్శంగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తామన్నారు.

9న న్యాయవిజ్ఞాన సదస్సు

Tags: Distributing uniforms to students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *