కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం మరియు కరోనా మందుల పంపిణీ

Date:11/02/2020

ఫిబ్రవరి  ముచ్చట్లు:

కామారెడ్డి పట్టణంలో గల కల్కి ఆలయంలో ప్రతి మంగళవారం  అన్నదానాన్ని 16వ వారం నిర్వహించడం జరిగింది ఈ రోజు అన్నదాత గా బిబీపేట గ్రామానికి చెందిన ఇల్లందుల శ్రీనివాస్ దంపతులు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ చందు మాట్లాడుతూ శ్రీ అమ్మ భగవాన్ మానవ సేవాసమితి ఆధ్వర్యంలో గతంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్తగా రెండు వేల మందికి మందుల పంపిణీ నిర్వహించడం అభినందనీయమన్నారు అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పదని అన్న దానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు ప్రతి మంగళవారం 300 మంది మందికి అన్నదానం చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్రైనింగ్ సెంటర్లను తనిఖీచేసిన డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయూబ్ మహమ్మద్

Tags: Distribution of Annadanam and Corona Drugs in Kalki Bhagwan Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *