నెల్లూరులో మరో నాటు మందు పంపిణీ

నెల్లూరు ముచ్చట్లు :

 

కరోనా నివారణకు మరో నాటు మందు అందుబాటులోకి వచ్చింది. ఆనంద య్య తరహాలో మందు తయారు చేసిన కావలికి చెందిన భాస్కర్ రెడ్డి దాన్ని ప్రజలకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. దీని కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పంపిణీ చేస్తుండడంతో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు వచ్చాకే పంపిణీ చేయాలని తహశీల్దార్ ఆదేశించారు. జనాన్ని అక్కడి నుంచి పంపించేశారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Distribution of another plant in Nellore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *