పుంగనూరులో డెంగీ నివారణ మందులు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని నాగపాళెంలో పాఠశాలలో బుధవారం డెంగీ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. హోమియో  అసిస్టెంట్‌ నాగేనాయక్‌, మాజీ కౌన్సిలర్‌ దేశాది ప్రకాష్‌ కలసి విద్యార్థులకు హోమియో మందులు పంపిణీ చేసి, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకట్రమణ, స్కూల్‌ కమిటి చైర్మన్‌ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Distribution of anti-dengue medicines in Punganur

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *