మహిళలకు ఆటోలు పంపిణీ

శ్రీకాకుళం ముచ్చట్లు:


ఆటో నడిపే మహిళలను మరింత మంది మహిళలు స్పూర్తిగా తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు.కలెక్టరేట్ ఆవరణలో జిల్లాలోని మహిళలకు ఉన్నతి యూనిట్ ద్వారా 13 ఆటో రిక్షాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఆటో రిక్షాల తాళాలను మహిళా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఉన్నతి యూనిట్ కింద వడ్డీ లేని రుణంగా ఆటోలను అందించామన్నారు కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది.కోత దశలో ఉన్న మిర్చి తోటలు ఈ వర్షంతో దెబ్బతిన్నాయి.

 

Tags: Distribution of autos to women

Post Midle
Post Midle