పుంగనూరులో అనాధ వృద్ధులకు బెడ్‌షీట్లు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని అనాధశ్రమంలోని వృద్ధులకు బెడ్‌షీట్లు, పండ్లు పంపిణీ చేశారు. శుక్రవారం లయ న్స్ క్ల బ్‌ నూతన అధ్యక్షుడు మహేంద్రరావు, కార్యదర్శి శ్రీరాములు కలసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేంద్రరావు మాట్లాడుతూ లయ న్స్ క్ల బ్‌ ద్వారా అనేక రకాలైన సేవా కార్యక్రమాలను గ్రామీణప్రాంతాల్లో కూడ నిర్వహిస్తామని తెలిపారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Distribution of bedsheets to orphaned old people in Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *