పుంగనూరులో అంగన్‌వాడీ ఉద్యోగులకు సెల్‌ఫోన్లు పంపిణీ -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని అంగన్‌వాడీ ఉద్యోగులందరికి సెల్‌ఫోన్లను ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి పంపిణీ చేశారు. సోమవారం మండల కార్యాలయంలో ఎంపీడీవో రాజేశ్వరి తో కలసి ఆయన సెల్‌ఫోన్లను అందజేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగుల డిమాండ్‌ లను పరిష్కరించడం జరుగుతోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసి, గ్రామీణ ప్రజలకు ఉన్నత సేవలు అందించాలని కోరారు.

 

Tags: Distribution of cellphones to Anganwadi employees in Punganur – MPP Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.