Distribution of CM Relief Fund checks

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

 

Date:27/11/2020

నల్గొండ ముచ్చట్లు

అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 26మంది నిరు పేదలకు ముఖ్యమంత్రి  సహాయనిధి  ద్వారా మంజూరు అయిన  పదిలక్షల ఎనిమిది వేల రూపాయల చెక్ లను తెలంగాణ శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి,  నల్గొండ లోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరుమృతి

Tags:Distribution of CM Relief Fund checks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *