Natyam ad

సుమారు 9 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

–  ఎమ్మెల్సీ  ఆర్. రమేష్ యాదవ్

కడప ముచ్చట్లు:

Post Midle

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు.వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలోని ఎమ్మెల్సీ  కార్యాలయంలో ప్రొద్దుటూరు పట్టణం, దేవాంగ పేటకు చెందిన కీ.శే. పోసా చంద్రశేఖర్  అనారోగ్యంతో కర్నూలు ఒమేగా హాస్పిటల్స్, బెంగుళూరు సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు వైద్యానికి అయిన ఖర్చులకు వారి భార్య  గురులక్ష్మీదేవి  సమర్పించిన 4.50 లక్షల రూపాయల బిల్లులను స్వయంగా జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడి 3,50,000 రూపాయలను సిఎంఆర్ఎఫ్ కింద ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వైయస్సార్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన మరో ముగ్గురికి తమ వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయనిధి నుండి మంజూరు చేసిన సుమారు 5.50 లక్షల రూపాయల విలువగల చెక్కులను మొత్తంగా తొమ్మిది లక్షల రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ  ఆర్. రమేష్ యాదవ్.

 

Tags:Distribution of CM Relief Fund checks of about 9 lakh rupees

Post Midle